- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉన్నత విద్యపై జగన్ సమీక్ష నేడు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్ నేడు ఉన్నత విద్యపై సమీక్ష నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం ఉదయం 11 గంటలకు సమీక్ష చేయనున్నారు. అనంతరం వైఎస్సార్ బీమాపై కూడా సీఎం సమీక్ష చేయనున్నారు. ఈ సమావేశానికి సీఎస్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్ నేడు ఉన్నత విద్యపై సమీక్ష నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం ఉదయం 11 గంటలకు సమీక్ష చేయనున్నారు. అనంతరం వైఎస్సార్ బీమాపై కూడా సీఎం సమీక్ష చేయనున్నారు. ఈ సమావేశానికి సీఎస్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.
Next Story






