కోవిడ్-19పై నేడు సీఎం జగన్ సమీక్ష

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-06-21 21:29:51  IST  )

<p>ఏపీలో కరోనా రోజురోజుకీ విస్తరిస్తుండటంతో వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్‌లో ఉదయం 11 గంటలకు ఈ సమీక్ష జరగనుంది. సమావేశానికి డిప్యూటీ సీఎం ఆళ్లనాని, సీఎస్, డీజీపీ, వైద్యారోగ్యశాఖ అధికారులు హాజరుకానున్నారు. కాగా, ఏపీలో ప్రతి రోజు 400పైబడి కొత్త కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే.</p>

కోవిడ్-19పై నేడు సీఎం జగన్ సమీక్ష
X

ఏపీలో కరోనా రోజురోజుకీ విస్తరిస్తుండటంతో వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్‌లో ఉదయం 11 గంటలకు ఈ సమీక్ష జరగనుంది. సమావేశానికి డిప్యూటీ సీఎం ఆళ్లనాని, సీఎస్, డీజీపీ, వైద్యారోగ్యశాఖ అధికారులు హాజరుకానున్నారు. కాగా, ఏపీలో ప్రతి రోజు 400పైబడి కొత్త కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే.

Next Story