- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు కరోనాపై సీఎం జగన్ సమీక్ష
by Vemula.Srinu Prasad |
<p>అమరావతి: ఏపీ సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంపు ఆఫీస్‌లో నేడు కరోనాపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో కోవిడ్ కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించనున్నారు. సోమవారం ఉదయం 11.30 గంటలకు ఈ సమావేశం జరగనుంది. డిప్యూటీ సీఎం, సీఎస్, డీజీపీ, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు సీపీఎస్ విధానంపై కూడా జగన్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. Tags: corona/ap/cm jagan/ review meeting,</p>

X
అమరావతి: ఏపీ సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంపు ఆఫీస్‌లో నేడు కరోనాపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో కోవిడ్ కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించనున్నారు. సోమవారం ఉదయం 11.30 గంటలకు ఈ సమావేశం జరగనుంది. డిప్యూటీ సీఎం, సీఎస్, డీజీపీ, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు సీపీఎస్ విధానంపై కూడా జగన్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.
Tags: corona/ap/cm jagan/ review meeting,
Next Story






