మహర్షి వాల్మీకి కి సీఎం జగన్ నివాళి..

by Vemula.Srinu Prasad |   (  Updated:2021-10-20 04:47:13  IST  )

<p>దిశ, ఏపీ బ్యూరో: మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నివాళులర్పించారు. క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పార్థసారధి, సీఎం ప్రోగ్రామ్‌ కోఆర్డినేటర్‌ తలశిల రఘురామ్‌‌తో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాల్మీకి సేవలను సీఎం జగన్ కొనియాడారు.</p>

మహర్షి వాల్మీకి కి సీఎం జగన్ నివాళి..
X

దిశ, ఏపీ బ్యూరో: మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నివాళులర్పించారు. క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పార్థసారధి, సీఎం ప్రోగ్రామ్‌ కోఆర్డినేటర్‌ తలశిల రఘురామ్‌‌తో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాల్మీకి సేవలను సీఎం జగన్ కొనియాడారు.

Next Story