- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వంగపండు మృతి పట్ల జగన్ సంతాపం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ జానపద కళాకారుడు వంగపండు ప్రసాదరావు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రజలను చైతన్య పరిచిన వంగపండు ఉత్తరాంధ్రకు కావడం గర్వకారణమన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యం ఇవ్వాలని కోరుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ జానపద కళాకారుడు వంగపండు ప్రసాదరావు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రజలను చైతన్య పరిచిన వంగపండు ఉత్తరాంధ్రకు కావడం గర్వకారణమన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యం ఇవ్వాలని కోరుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
Next Story






