- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీ వేదికగా ఏపీ పాలిటిక్స్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో ఓ వైపు సీఎం జగన్, మరోవైపు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పర్యటించారు. సీఎం జగన్ ప్రధాని మోదీని కలిసిన అనంతరం తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదంపై కేంద్రమంత్రి జరిపిన చర్చలో పాల్గొన్నారు. మరోవైపు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పలువురు కేంద్రమంత్రులను కలిశారు. తాజాగా కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కలిసి రాష్ట్రంలోని తాజా పరిణామాల గురించి చర్చించారు. దీంతో పాటు పలు కీలక […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో ఓ వైపు సీఎం జగన్, మరోవైపు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పర్యటించారు. సీఎం జగన్ ప్రధాని మోదీని కలిసిన అనంతరం తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదంపై కేంద్రమంత్రి జరిపిన చర్చలో పాల్గొన్నారు.
మరోవైపు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పలువురు కేంద్రమంత్రులను కలిశారు. తాజాగా కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కలిసి రాష్ట్రంలోని తాజా పరిణామాల గురించి చర్చించారు. దీంతో పాటు పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీ శాసనమండలి రద్దుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని కోరినట్లు సమాచారం.
Next Story






