- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు ఢిల్లీకి సీఎం జగన్
<p>దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఢిల్లీ చేరుకొని హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు, పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు. బుధవారం ఢిల్లీ నుంచి నేరుగా సాయంత్రానికి రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా తిరుమల పద్మావతి గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. అనంతరం శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఢిల్లీ చేరుకొని హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు, పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు. బుధవారం ఢిల్లీ నుంచి నేరుగా సాయంత్రానికి రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా తిరుమల పద్మావతి గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. అనంతరం శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
Next Story






