- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీచర్ల బదిలీలకు గ్రీన్‌సిగ్నల్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: మూడేళ్ల నుంచి ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల బదిలీలకు సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. శనివారం దీనికి సంబంధించిన ఫైలుపై సంతకం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి చివరి నాటికి రెండేళ్ల సర్వీసు పూర్తయిన టీచర్లు బదిలీలకు అర్హులుగా నిర్ణయించారు. బదిలీలకు సంబంధించి రెండు మూడు రోజుల్లో మార్గదర్శకాలతో ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఏపీ గవర్నమెంటు ఎంప్లాయిస్ సమాఖ్య చైర్మన్‌కే వెంకట్రామిరెడ్డి సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: మూడేళ్ల నుంచి ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల బదిలీలకు సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. శనివారం దీనికి సంబంధించిన ఫైలుపై సంతకం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి చివరి నాటికి రెండేళ్ల సర్వీసు పూర్తయిన టీచర్లు బదిలీలకు అర్హులుగా నిర్ణయించారు. బదిలీలకు సంబంధించి రెండు మూడు రోజుల్లో మార్గదర్శకాలతో ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఏపీ గవర్నమెంటు ఎంప్లాయిస్ సమాఖ్య చైర్మన్‌కే వెంకట్రామిరెడ్డి సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
Next Story






