- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భగ్గుమన్న టీడీపీ శ్రేణులు… తెలంగాణలో జగన్ దిష్టిబొమ్మ దగ్ధం
<p>దిశ, బూర్గంపాడు: బూర్గంపాడు మండలం సారపాక సెంటర్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిష్టిబొమ్మను శనివారం టీడీపీ శ్రేణులు దహనం చేశారు. చంద్రబాబు, భువనేశ్వరిని అసభ్య పదజాలంతో దూషించిన వైసీపీ పార్టీ నాయకులపై టీడీపీ శ్రేణులు మండిపడ్డారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. epaper – 1:00 PM TS EDITION (20-11-21) చదవండి</p>

X
దిశ, బూర్గంపాడు: బూర్గంపాడు మండలం సారపాక సెంటర్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిష్టిబొమ్మను శనివారం టీడీపీ శ్రేణులు దహనం చేశారు. చంద్రబాబు, భువనేశ్వరిని అసభ్య పదజాలంతో దూషించిన వైసీపీ పార్టీ నాయకులపై టీడీపీ శ్రేణులు మండిపడ్డారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- Tags
- burgampadu
- Jagan
Next Story






