- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డిక్లరేషన్ ఇవ్వని సీఎం జగన్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. అయితే డిక్లరేషన్ ఇచ్చాకే సీఎం జగన్ శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టగా బుధవారం శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్ డిక్లరేషన్ ఇవ్వలేదు. ముందుగా బేడి ఆంజనేయస్వామిని దర్శించుకొని ఆ తర్వాత శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వకుళామాతను దర్శించుకొని విమాన ప్రకారం చుట్టూ ప్రదక్షిణలు చేసి రంగనాయక మండపానికి చేరుకున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. అయితే డిక్లరేషన్ ఇచ్చాకే సీఎం జగన్ శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టగా బుధవారం శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్ డిక్లరేషన్ ఇవ్వలేదు. ముందుగా బేడి ఆంజనేయస్వామిని దర్శించుకొని ఆ తర్వాత శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వకుళామాతను దర్శించుకొని విమాన ప్రకారం చుట్టూ ప్రదక్షిణలు చేసి రంగనాయక మండపానికి చేరుకున్నారు.
Next Story






