- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
<p>దిశ, వెబ్‌డెస్క్ : సీఎం జగన్ నేతృత్వంలో సమావేశమైన ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. రైతులకు అందించే ఉచిత విద్యుత్ పథకం- నగదు బదిలీకి కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. రైతులకు అందే విద్యుత్తు ఎప్పటికీ ఉచితమే అని ప్రకటించారు. ఒక్క కనెక్షన్ కూడా తొలగించమని.. రైతుపై ఒక్క పైసా కూడా భారం పడకుండా చూస్తామన్నారు. 30-35 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్ పథకానికి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : సీఎం జగన్ నేతృత్వంలో సమావేశమైన ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. రైతులకు అందించే ఉచిత విద్యుత్ పథకం- నగదు బదిలీకి కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. రైతులకు అందే విద్యుత్తు ఎప్పటికీ ఉచితమే అని ప్రకటించారు.
ఒక్క కనెక్షన్ కూడా తొలగించమని.. రైతుపై ఒక్క పైసా కూడా భారం పడకుండా చూస్తామన్నారు. 30-35 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్ పథకానికి ఢోకా లేకుండా చూస్తామని సీఎం జగన్ రైతులకు భరోసా నిచ్చారు.
Next Story






