- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూ .5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్
<p>దిశ, వెబ్ డెస్క్: జగ్గయ్యపేట మండలం వేదాద్రి గ్రామ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఏపీ సీఎం జగన్ రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఈ విషయాన్ని జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తెలిపారు. ఈ ప్రమాదంలో మొత్తం 12 మంది మృతిచెందగా.. అందులో తెలంగాణ వారు 9 మంది, ఆంధ్రప్రదేశ్ కు చెందినవారు ముగ్గురు ఉన్నారు. వీరందరికీ కూడా ఎక్స్ గ్రేషియా వర్తిస్తుందని ఆమె పేర్కొన్నారు. […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: జగ్గయ్యపేట మండలం వేదాద్రి గ్రామ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఏపీ సీఎం జగన్ రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఈ విషయాన్ని జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తెలిపారు. ఈ ప్రమాదంలో మొత్తం 12 మంది మృతిచెందగా.. అందులో తెలంగాణ వారు 9 మంది, ఆంధ్రప్రదేశ్ కు చెందినవారు ముగ్గురు ఉన్నారు. వీరందరికీ కూడా ఎక్స్ గ్రేషియా వర్తిస్తుందని ఆమె పేర్కొన్నారు. అదేవిధంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం మృతి చెందిన బాధితులకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన విషయం తెలిసిందే.
Next Story






