ఇందిరమ్మ రాజ్యం వస్తుంది : భట్టి

by Shyam |

<p>దిశ, వెబ్‌డెస్క్: వైఎస్ షర్మిల పార్టీపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు. ఎవరు పార్టీ పెట్టినా.. పెట్టకపోయినా కాంగ్రెస్‌కు ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. కచ్చితంగా రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వస్తుందని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కేసీఆర్ పూర్తిగా విఫలం అయ్యారని, రానున్న రోజుల్లో ప్రజలు ఆయనకు తప్పక గుణపాఠం చెబుతారని తెలిపారు.</p>

CLP leader Bhatti Vikramarka
X

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్ షర్మిల పార్టీపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు. ఎవరు పార్టీ పెట్టినా.. పెట్టకపోయినా కాంగ్రెస్‌కు ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. కచ్చితంగా రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వస్తుందని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కేసీఆర్ పూర్తిగా విఫలం అయ్యారని, రానున్న రోజుల్లో ప్రజలు ఆయనకు తప్పక గుణపాఠం చెబుతారని తెలిపారు.

Next Story