ఖిల్లాపై స్వ‌చ్ఛ భార‌త్…

by Shyam |

<p>        ఆసియా ఖండంలోనే అతి పెద్ద ఏక‌శిల భువ‌న‌గిరి ఖిల్లాపై గురువారం స్థానిక ఎస్ఎల్ఎన్ఎస్ డిగ్రీక‌ళాశాల ఎన్‌సీసీ విద్యార్ధులు స్వ‌చ్ఛ భార‌త్ కార్యక్రమం నిర్వ‌హించారు. ఖిల్లాపై పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్య‌ర్థాల‌ను సంచుల్లో నింపి క్లీన్ చేశారు. ప్లాస్టిక్ ర‌హిత ప్రదేశంగా చేసి భువ‌న‌గిరి ఖిల్లాను ప‌ర్యాట‌క ప్రాంతంగా అభివృద్ధి చేయ‌డ‌మే ల‌క్ష్య‌మ‌ని హెరిటేజ్ ఏడి మ‌ల్లునాయ‌క్ వెల్ల‌డించారు. ఖిల్లాపై స్వ‌చ్ఛ‌భార‌త్ నిర్వ‌హించిన విద్యార్థుల‌ను ఆయ‌న అభినందించారు హెరిటేజ్ క‌మిటి స‌భ్యుల దిడ్డి బాలాజీ [&hellip;]</p>

ఖిల్లాపై స్వ‌చ్ఛ భార‌త్…
X

ఆసియా ఖండంలోనే అతి పెద్ద ఏక‌శిల భువ‌న‌గిరి ఖిల్లాపై గురువారం స్థానిక ఎస్ఎల్ఎన్ఎస్ డిగ్రీక‌ళాశాల ఎన్‌సీసీ విద్యార్ధులు స్వ‌చ్ఛ భార‌త్ కార్యక్రమం నిర్వ‌హించారు. ఖిల్లాపై పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్య‌ర్థాల‌ను సంచుల్లో నింపి క్లీన్ చేశారు. ప్లాస్టిక్ ర‌హిత ప్రదేశంగా చేసి భువ‌న‌గిరి ఖిల్లాను ప‌ర్యాట‌క ప్రాంతంగా అభివృద్ధి చేయ‌డ‌మే ల‌క్ష్య‌మ‌ని హెరిటేజ్ ఏడి మ‌ల్లునాయ‌క్ వెల్ల‌డించారు. ఖిల్లాపై స్వ‌చ్ఛ‌భార‌త్ నిర్వ‌హించిన విద్యార్థుల‌ను ఆయ‌న అభినందించారు హెరిటేజ్ క‌మిటి స‌భ్యుల దిడ్డి బాలాజీ మాట్లాడుతూ… ఖిల్లాపై త్వ‌ర‌లో డ‌స్ట్ బిన్స్ ఏర్పాటు చేస్తామ‌ని వెల్ల‌డించారు.

Next Story