- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్పీకర్ ఎదుటే నేతలు బాహాబాహీ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: శ్రీకాకులం జిల్లా పొందూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం రసాభాసగా మారింది. స్పీకర్ తమ్మినేని సీతారాం ఎదుటే పార్టీ నేతలు బాహాబాహీకి దిగారు. గత కొంత కాలంగా పొందూరు వైసీపీ నేతల మధ్య మనస్పర్ధలు నెలకొన్నాయి. ఈ క్రమంలో గురువారం జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో స్పీకర్ ఎంత వారించిన నేతలు వినకుండా తోపులాటకు దిగారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: శ్రీకాకులం జిల్లా పొందూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం రసాభాసగా మారింది. స్పీకర్ తమ్మినేని సీతారాం ఎదుటే పార్టీ నేతలు బాహాబాహీకి దిగారు. గత కొంత కాలంగా పొందూరు వైసీపీ నేతల మధ్య మనస్పర్ధలు నెలకొన్నాయి. ఈ క్రమంలో గురువారం జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో స్పీకర్ ఎంత వారించిన నేతలు వినకుండా తోపులాటకు దిగారు.
Next Story






