- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో టీడీపీ – వైసీపీ వర్గాల కొట్లాట
by Vemula.Srinu Prasad |
<p>దిశ, అమరావతి బ్యూరో: కర్నూల్ జిల్లా అలవకొండలో టీడీపీ- వైసీపీ వర్గాలు ఘర్షణకు దిగాయి. టీడీపీ చెందిన ఓ వ్యక్తి బైక్ పై వస్తుండగా వైసీపీకి చెందిన ఓ మహిళను తగిలింది. దీంతో రెండు వర్గాల మధ్య మాటకుమాట పెరగడంతో ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటనలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని కోవెలకుంట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఉద్రిక్త వాతావరణం వుండటంతో గ్రామంలో పోలీస్ బలగాలను మోహరించారు.</p>

X
దిశ, అమరావతి బ్యూరో: కర్నూల్ జిల్లా అలవకొండలో టీడీపీ- వైసీపీ వర్గాలు ఘర్షణకు దిగాయి. టీడీపీ చెందిన ఓ వ్యక్తి బైక్ పై వస్తుండగా వైసీపీకి చెందిన ఓ మహిళను తగిలింది. దీంతో రెండు వర్గాల మధ్య మాటకుమాట పెరగడంతో ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటనలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని కోవెలకుంట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఉద్రిక్త వాతావరణం వుండటంతో గ్రామంలో పోలీస్ బలగాలను మోహరించారు.
Next Story






