- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నర్సరావుపేటలో రెండు వర్గాల మధ్య ఘర్షణ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా నర్సరావుపేటలో రెండు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. నడిరోడ్డుపై కారు ఆపి మరీ ఓ వర్గ యువకుడిపై మరో వర్గం యువకులు దాడి చేశారు. బాధిత యువకుడి తండ్రిపై రెండు నెలల క్రితం కత్తితో దాడికి పాల్పడ్డారు. పాతకక్షల నేపథ్యంలో వరుస దాడులకు పాల్పడుతుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా నర్సరావుపేటలో రెండు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. నడిరోడ్డుపై కారు ఆపి మరీ ఓ వర్గ యువకుడిపై మరో వర్గం యువకులు దాడి చేశారు. బాధిత యువకుడి తండ్రిపై రెండు నెలల క్రితం కత్తితో దాడికి పాల్పడ్డారు. పాతకక్షల నేపథ్యంలో వరుస దాడులకు పాల్పడుతుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






