- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్లేడ్ బ్యాచ్ మధ్య ఘర్షణ.. ఒకరు మృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో దారుణం చోటుచేసుకుంది. వాంబేకాలనీ అదెమ్మ దిబ్బ దగ్గర బ్లేడ్ బ్యాచ్ మధ్య ఘర్షణ నెలకొంది. మద్యం మత్తులో సతీష్ అనే వ్యక్తిపై ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో సతీష్‌కు తీవ్రగాయాలయ్యాయి. అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినపోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో దారుణం చోటుచేసుకుంది. వాంబేకాలనీ అదెమ్మ దిబ్బ దగ్గర బ్లేడ్ బ్యాచ్ మధ్య ఘర్షణ నెలకొంది. మద్యం మత్తులో సతీష్ అనే వ్యక్తిపై ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో సతీష్‌కు తీవ్రగాయాలయ్యాయి. అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినపోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






