నాకు ముక్కలెయ్యరా..? హోటల్‌లో ఘర్షణ వీడియో

by Sridhar Babu |   (  Updated:2025-08-26 18:28:06  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : చికెన్ ముక్కల కోసం హోటల్ యజమానితో కస్టమర్ వాగ్వాదానికి దిగిన ఘటన రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మెహీఫీల్ హోటల్ లో చోటు చేసుకుంది. హోటల్‌కి వచ్చిన కస్టమర్ తన బిర్యానీలో సరైన ముక్కలు రాలేదని వాగ్వాదానికి దిగాడు. దీంతో హోటల్ యాజమాన్యం, కస్టమర్ కి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గొడవ కాస్త పెద్దది కావడంతో హోటల్ యాజమాన్యం, జొమాటో సిబ్బందితో కలిసి కస్టమర్ పై దాడి […]</p>

నాకు ముక్కలెయ్యరా..? హోటల్‌లో ఘర్షణ వీడియో
X

దిశ, వెబ్‌డెస్క్ : చికెన్ ముక్కల కోసం హోటల్ యజమానితో కస్టమర్ వాగ్వాదానికి దిగిన ఘటన రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మెహీఫీల్ హోటల్ లో చోటు చేసుకుంది. హోటల్‌కి వచ్చిన కస్టమర్ తన బిర్యానీలో సరైన ముక్కలు రాలేదని వాగ్వాదానికి దిగాడు. దీంతో హోటల్ యాజమాన్యం, కస్టమర్ కి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గొడవ కాస్త పెద్దది కావడంతో హోటల్ యాజమాన్యం, జొమాటో సిబ్బందితో కలిసి కస్టమర్ పై దాడి చేశారు. ఈ ఘటన గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Next Story