- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సివిల్స్ ఫలితాలు విడుదల.. ప్రదీప్ సింగ్‌కు ఫస్ట్ ర్యాంక్
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: సివిల్ సర్వీసెస్- 2019 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. 829 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఈ ఫలితాల్లో ప్రదీప్ సింగ్ మొదటి ర్యాంక్ సాధించారు. జాతిన్ కిషోర్ కు రెండో ర్యాంక్, ప్రతిభా వర్మకు మూడో ర్యాంక్ వచ్చింది. ఫలితాలను తమ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: సివిల్ సర్వీసెస్- 2019 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. 829 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఈ ఫలితాల్లో ప్రదీప్ సింగ్ మొదటి ర్యాంక్ సాధించారు. జాతిన్ కిషోర్ కు రెండో ర్యాంక్, ప్రతిభా వర్మకు మూడో ర్యాంక్ వచ్చింది. ఫలితాలను తమ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.
Next Story






