- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సౌత్‌జోన్ డీసీపీని సత్కరిస్తున్న నగర పోలీస్‌కమిషనర్
by Shyam |
<p>దిశ, చార్మినార్ : దక్షిణమండలం డీసీపీగా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి గజరావు భూపాల్ కు పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా కమిషనర్ కార్యాలయంలో శనివారం డీసీపీ గజరావ్భూపాల్ను నగర పోలీస్కమిషనర్అంజనీకుమార్ మెమెంటో ఇచ్చిఘనంగా సత్కరించారు. అతని సేవలు కొనియాడుతూ కమిషనర్ అంజనీకుమార్మొక్కను కూడా బహకరించారు.</p>

X
దిశ, చార్మినార్ : దక్షిణమండలం డీసీపీగా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి గజరావు భూపాల్ కు పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా కమిషనర్ కార్యాలయంలో శనివారం డీసీపీ గజరావ్భూపాల్ను నగర పోలీస్కమిషనర్అంజనీకుమార్ మెమెంటో ఇచ్చిఘనంగా సత్కరించారు. అతని సేవలు కొనియాడుతూ కమిషనర్ అంజనీకుమార్మొక్కను కూడా బహకరించారు.

Next Story






