- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఐటీయూ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష
by Shyam |
<p>దిశ, బోధన్: కరోనా వ్యాధి పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిరసనగా, కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ బోధన్ మండలంలోని సాలూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో సత్యగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సంఘా నాయకులు ఏషాల గంగాధర్ మాట్లాడుతూ… కరోనా వ్యాధి పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి కరోనా వ్యాధిగ్రస్తులు పెరగడమే కాకుండా మరణాల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతుందన్నారు. రోగులకు వైద్యం చాల ఖరీదుగా […]</p>

X
దిశ, బోధన్: కరోనా వ్యాధి పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిరసనగా, కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ బోధన్ మండలంలోని సాలూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో సత్యగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సంఘా నాయకులు ఏషాల గంగాధర్ మాట్లాడుతూ… కరోనా వ్యాధి పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి కరోనా వ్యాధిగ్రస్తులు పెరగడమే కాకుండా మరణాల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతుందన్నారు. రోగులకు వైద్యం చాల ఖరీదుగా మారిందని దానిని ఆరోగ్య శ్రీలో చేర్చాలని కోరారు.
Next Story






