- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొక్కలు నాటిన విష్ణు ప్రియ
by Shyam |
<p>దిశ, న్యూస్‌బ్యూరో: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నటి ప్రణవి మానుకొండ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి గోపాన్‌పల్లెలోని తన నివాసంలో సోమవారం ఆర్టిస్ట్, నటి విష్ణుప్రియ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాతావరణ కాలుష్యం తగ్గాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తన తోటి ఆర్టిస్టు సింధూర, మహీ శివన్, మధుబాబులను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.</p>

X
దిశ, న్యూస్‌బ్యూరో: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నటి ప్రణవి మానుకొండ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి గోపాన్‌పల్లెలోని తన నివాసంలో సోమవారం ఆర్టిస్ట్, నటి విష్ణుప్రియ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాతావరణ కాలుష్యం తగ్గాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తన తోటి ఆర్టిస్టు సింధూర, మహీ శివన్, మధుబాబులను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
Next Story






