ఒక్క రాత్రి గడిపేందుకు రూ.35 లక్షలు డిమాండ్ చేస్తున్న హీరోయిన్... లంచం, మద్యం తప్పనిసరి.. ఇక మేము ఫ్యాన్స్‌గా ఉండబోమంటూ అభిమానుల పోస్టులు..

by Sujitha Rachapalli |   (  Updated:2025-05-22 14:17:18  IST  )

‘డ్రాగన్’ బ్యూటీ కాయదు లోహర్ వివాదంలో చిక్కుకుంది. కెరీర్ పీక్స్‌లో ఉన్న టైమ్‌లో కుంభకోణంతో సంబంధం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. TASMAC(తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్) స్కామ్‌లో కీలకపాత్ర ఉన్న వ్యక్తులతో ఈ అమ్మడుకి సంబంధం ఉందని..

ఒక్క రాత్రి గడిపేందుకు రూ.35 లక్షలు డిమాండ్ చేస్తున్న హీరోయిన్... లంచం, మద్యం తప్పనిసరి..  ఇక మేము ఫ్యాన్స్‌గా ఉండబోమంటూ అభిమానుల పోస్టులు..
X

దిశ, ఫీచర్స్ : ‘డ్రాగన్’ బ్యూటీ కాయదు లోహర్ వివాదంలో చిక్కుకుంది. కెరీర్ పీక్స్‌లో ఉన్న టైమ్‌లో కుంభకోణంతో సంబంధం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. TASMAC(తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్) స్కామ్‌లో కీలకపాత్ర ఉన్న వ్యక్తులతో ఈ అమ్మడుకి సంబంధం ఉందని.. వీరు నిర్వహించే పార్టీలకు హాజరయ్యేందుకు ఒక్కరాత్రికి రూ. 35 లక్షలు డిమాండ్ చేస్తుందనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దీనిపై పెద్ద చర్చే జరుగుతుంది. కొందరు నిజంగానే ఈ బ్యూటీ తప్పు చేసిందని నమ్ముతున్నారు. ఆమె అభిమానిగా ఉండబోమని.. రిటైర్డ్ ఫ్యాన్ అంటూ పోస్టులు పెడుతున్నారు.

ఈ మధ్య ఈ స్కామ్‌కు సంబంధించి ఈడీ రైడ్ సమయంలో ఈ ఆరోపణలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు రుజువు కాలేదు. ఇంతవరకు వీటికి సంబంధించిన ఆధారాలు కూడా బయటకు రాలేదు. మద్యం వ్యాపారంతో సంబంధం, లంచం, చట్టవిరుద్ధ ఆర్థిక లావాదేవీలు నిందితులు మాత్రమే చేశారని తెలిసింది. కానీ కాయదు ఈ చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొన్నదా లేదా..? కేవలం పార్టీలకు హాజరయ్యేంత వరకు మాత్రమే తనకు సంబంధం ఉందా? అసలు పార్టీలకు అటెండ్ అయిందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఈ ఆరోపణలతో యంగ్ బ్యూటీకి జరిగే నష్టం మాత్రం జరుగుతోంది.

Click For Tweet..

Next Story