- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. బాలీవుడ్ యంగ్ ఎనర్జిటిక్ నటుడు సచిన్ చాంద్ వడే ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే గత 23న సచిన్ సూసైడ్ చేసుకోగా.. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని జల్గావ్ లో తన ఇంట్లో ఈనెల 23న సచిన్ ఉరి వేసుకున్నాడు. అయితే కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న అతన్ని కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వేరే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ 24న మరణించారు.
'జంతారా సీజన్ 2'తో ఫేమస్ అయిన సచిన్ చాంద్ వడే... తదుపరు 'అసుర్వన్' చిత్రీకరణ ఇటీవలే మొదలైంది. అయితే ఈ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Next Story






