యంగ్ బ్యూటీ క్యూట్ సెల్ఫీస్.. జస్ట్ బ్లాస్ట్ అంతే అంటూ కామెంట్స్

by I. Sairam |

కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్(Ashika Ranganath) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

యంగ్ బ్యూటీ క్యూట్ సెల్ఫీస్.. జస్ట్ బ్లాస్ట్ అంతే అంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్(Ashika Ranganath) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) నటించిన ‘అమిగోస్’(Amigos) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా కింగ్ నాగార్జున(Nagarjuna) సరసన ‘నా సామి రంగా’(Na Saami Ranga) చిత్రంలో నటించింది. ఈ మూవీలో ఈ భామ, యాక్టింగ్‌కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఈ బ్యూటీ మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటిస్తున్న ‘విశ్వంభర’(Vishwambhara) సినిమాలో నటిస్తోంది.

ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో తన గ్లామర్ డోస్‌తో అమాంతం కుర్రకారును రెచ్చగొడుతున్న అషికా తాజాగా తన ఇన్‌స్టా(Instagram) వేదికగా ఓ స్టోరీ షేర్ చేసింది. అందులో గ్రీన్ కలర్ టీషర్ట్‌లో బ్లూ కలర్ టీషర్ట్ వేసుకుని క్యూట్ సెల్ఫీస్ తీసుకుంది. డిఫెరెంట్ పోజులకి స్టిల్స్ ఇచ్చింది. మొబైల్ చూస్తూ వయ్యారాలు ఒలకబోసింది. దీంతో ఈ ఫొటోస్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు జస్ట్ బ్లాస్ట్ అంతే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఈ బ్యూటీ పోస్ట్ పై ఓ లుక్ వేసేయండి.

Next Story