అందాలు ఆరబోస్తున్న యంగ్ బ్యూటీ.. ఒక పువ్వు మరో పువ్వును పెట్టుకోవడం భలే బాగుందిగా అంటూ కామెంట్స్

by I. Sairam |   (  Updated:2025-06-02 08:05:44  IST  )

సవ్యసాచి(Savyasachi) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్(Nidhi Agarwal) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు.

అందాలు ఆరబోస్తున్న యంగ్ బ్యూటీ.. ఒక పువ్వు మరో పువ్వును పెట్టుకోవడం భలే బాగుందిగా అంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: సవ్యసాచి(Savyasachi) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్(Nidhi Agarwal) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) సరసన ‘రాజా సాబ్’(Raja Saab) సినిమాలో నటిస్తోంది. మారుతి(Maruthi) డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 10న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సరసన ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu) సినిమాలో కూడా నటిస్తోంది.

క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi), జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాత ఏ ఎమ్ రత్నం(A.M. Ratnam) నిర్మిస్తున్నారు. కాగా ఈ మూవీ జూన్ 12న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. అటు ఓ పక్కా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నప్పటికీ నిత్యం సోషల్ మీడియా(Social Media)లోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది నిధి. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది.ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా నిధి తన ఇన్‌స్టాలో కొన్ని పిక్స్ షేర్ చేసింది. ట్రెండింగ్ అవుట్ ఫిట్‌లో అందాలు ఆరబోసింది. రెడ్ కలర్ రోస్ ఫ్లవర్స్ పెట్టుకుని స్టిన్నింగ్స్ లుక్స్‌కి స్టిల్స్ ఇచ్చింది.దీంతో ఈ పిక్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు.. ఒక పువ్వు మరో పువ్వును పెట్టుకోవడం భలే బాగుందిగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story