- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వామ్మో.. తొడలు చాపి మరీ క్లీన్ బోల్డ్ షో చేసిన ఆ స్టార్ బ్యూటీ.. ఏకిపారేస్తున్న ఫ్యాన్స్, నెటిజన్స్
మహానటి కీర్తి సురేష్(Keerthi Suresh) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: మహానటి కీర్తి సురేష్(Keerthi Suresh) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ‘నేను లోకల్’(Nenu Local) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ఇక ‘దసరా’(Dasara), ‘మహానటి’(Mahanati) సినిమాలతో అవార్డులు కూడా తెచ్చుకుని స్టార్ హీరోయిన్‌గా ఫేమ్ తెచ్చుకుంది. అలాగే ‘బేబీ జాన్’(Baby Jahn) సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. బట్ ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేక పోయింది. ఇక ఆమె వ్యక్తిగత విషయానికి వస్తే.. రీసెంట్‌గా తన చిన్ననాటి స్నేహితుడైన ఆంటోని తటిల్(Antony Thattil)తో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.
ప్రస్తుతం మ్యారీడ్ లైఫ్‌ను తెగ ఎంజాయ్ చేస్తుంది. వాటిని సోషల్ మీడియా(Social Media)లో షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ చిన్నదానికి సంబంధించిన కొన్ని బోల్డ్ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్న పిక్స్‌లో కీర్తి సురేష్ నైట్ వేర్‌లో బూబ్స్, థైస్ పార్ట్స్ కనిపించేలా హాట్ చేస్తున్నది. అలాగే తొడలు చాపి మరీ క్లీన్ బోల్డ్ షోతో పిచ్చెక్కిస్తుంది. అయితే ఈ పిక్స్‌ను క్లియర్ అబ్జర్వ్ చేస్తే అవి ఏఐ క్రియెటెడ్ ఫొటోస్ అన్నట్లు క్లియర్‌గా తెలుస్తోంది. దీంతో అసలు విషయం తెలుసుకుని ఏఐని మంచికి యూస్ చేయాలని ఇలాంటి వాటికి కాదని నెటిజన్లు, ఫ్యాన్స్ ఏకిపారేస్తున్నారు.






