- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వామికా గబ్బి అందాల దాడి.. చూపు తిప్పుకోలేని గ్లామర్
గోల్డ్ డ్రెస్‌లో గ్లామర్ షో చేసిన వామిక గబ్బి.

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ బ్యూటిఫుల్ నటి వామిక గబ్బి గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినా, బాలీవుడ్‌లో మాత్రం ఈమెకు సూపర్ క్రేజ్ ఉంది.
2007లో విడుదలైన ‘జబ్ వి మెట్’ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ హిందీ ప్రేక్షకుల మనసులు దోచుకుంది.
తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వామిక, సోషల్ మీడియాలో కూడా భారీ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. సినిమాల్లో తన గ్లామర్‌తో ఆకట్టుకునే ఈ చిన్నది, సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్‌లో అందాల విందు చేస్తుంటుంది.
తాజాగా వామిక షేర్ చేసిన ఫోటోలు నెట్టింట హీట్ పెంచుతున్నాయి. గోల్డ్ కలర్ హెవీ ఎంబ్రాయిడరీ వర్క్‌తో ఉన్న స్టైలిష్ డ్రెస్‌లో మెరిసిపోయిన ఈ భామ, తన ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు హైలైట్ అయ్యేలా ఫోజులు ఇచ్చింది.
మెడలో అందమైన హారం, వాటికి మ్యాచ్ అయ్యే ఇయర్ రింగ్స్ ధరించి మరింత స్టైలిష్ లుక్‌లో కనిపించింది. అలాగే కురులను ముందుకు వదులుతూ, చున్నీని నోటిలో పెట్టుకొని తనదైన స్టైల్లో ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోల్లో వామిక మరింత అందంగా, ఆకర్షణీయంగా కనిపించడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.
Photos Courtesy: Instagram






