- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vishwak Sen: విశ్వక్ సేన్ ఫంకీ నుంచి అదిరిపోయే అప్డేట్.. కడుపుబ్బా నవ్వుకోవడం ఖాయం పోస్ట్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనింగ్ మూవీ ‘ఫంకీ’.

దిశ, సినిమా: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనింగ్ మూవీ ‘ఫంకీ’. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని అనుదీప్ దర్శకత్వం వహిస్తున్నాడు. కామెడీ ఎంటర్‌టైనింగ్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచిన అనుదీప్ డైరెక్షన్‌లో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీపై సిని ప్రియుల్లో పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ చిత్రం నుంచి సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘ఫంకీ’ టీజర్ అక్టోబర్ 10న రిలీజ్ చేస్తున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అలాగే ఈ టీజర్ ఆద్యంతం నవ్వులు తెప్పించేలా ఉండబోతుందని, ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకోవడం ఖాయం అంటూ తెలిపారు మేకర్స్. కాగా.. ఫంకీ మూవీని సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా.. కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. లింక్






