- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Vishnu priya: మరో వివాదంలో విష్ణుప్రియ.. ఐదుగురితో సెక్స్ చేశానంటూ నెట్టింట బోల్డ్ వీడియో
ఇప్పటివరకు ఎంతమందితో శృంగారంలో పాల్గొన్నారు?) అంటూ బోల్డ్ ప్రశ్నను అడగ్గా.. ఐదుగురితో సెక్స్ చేసినట్లు ఆమె ఏమాత్రం మొహమాటం లేకుండా లైవ్‌లోనే సమాధానం ఇచ్చారు.

దిశ, సినిమా: టాలీవుడ్ యాంకర్ విష్ణు ప్రియ పలు టీవీ షోల్లో తన గ్లామర్, చలాకీ తనంతో అందరినీ మెప్పించారు. పలు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి ఫేమ్ పాపులారిటీ రాబట్టుకున్నారు. పలు టీవీ షోల్లో యాంకర్‌గా వ్యవహరించడంతో పాటు సోషల్ మీడియాలో తన బోల్డ్ ఫొటోలు షేర్ చేస్తూ అందరినీ ఆశ్యర్యపరచడంతో పాటు చిక్కుల్లో పడుతోంది. ఇటీవల ఒక ప్రత్యేక సబ్‌స్క్రిప్షన్ యాప్ ద్వారా డబ్బులు సంపాదించే క్రమంలో ఆమె కొన్ని బోల్డ్ వీడియోలను షేర్ చేయడంతో నెట్టింట తీవ్ర విమర్శలు వచ్చాయి. సామాజిక బాధ్యత మరిచి అర్థనగ్న ఫొటోలు, వీడియోలు పెడుతోందంటూ ఏఐఎస్ఎఫ్ (AISF) నాయకులు ఆమెపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వివాదం ఇంకా పూర్తిగా ముగియకముందే, యాంకర్ విష్ణుప్రియ తాజాగా మరో కొత్త చిక్కుల్లో పడ్డారు. సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించడానికి ఆమె ఒక లైవ్ క్యూ అండ్ ఏ సెషన్‌ను నిర్వహించారు. ఈ లైవ్ సెషన్‌లో నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇస్తూ వచ్చారు.
అయితే, ఈ క్రమంలో ఒక నెటిజన్ విష్ణుప్రియను ఉద్దేశించి ‘మీ బాడీ కౌంట్ ఎంత?’ (అంటే ఇప్పటివరకు ఎంతమందితో శృంగారంలో పాల్గొన్నారు?) అంటూ బోల్డ్ ప్రశ్నను అడిగారు. సాధారణంగా సెలబ్రిటీలు ఇటువంటి అసభ్యకరమైన లేదా వ్యక్తిగత ప్రశ్నలు ఎదురైనప్పుడు వాటిని స్కిప్ చేస్తారు లేదా సదరు నెటిజన్‌పై మండిపడతారు. కానీ విష్ణుప్రియ మాత్రం అస్సలు వెనకడుగు వేయకుండా, ఎంతో ఓపెన్‌గా సమాధానం ఇచ్చి అందరినీ షాక్‌కు గురి చేశారు. తాను ఇప్పటివరకు ఐదుగురితో సెక్స్ చేసినట్లు ఆమె ఏమాత్రం మొహమాటం లేకుండా లైవ్‌లోనే సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా బోల్డ్ డ్రెస్‌లో ఎద అందాలు జూమ్ చేసి చూపిస్తూ రెచ్చిపోయారు. ఇక విష్ణు ప్రియ ఇచ్చిన ఈ బోల్డ్ ఆన్సర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విష్ణుప్రియ అంత బహిరంగంగా తన వ్యక్తిగత విషయాలను పంచుకోవడాన్ని కొందరు నెటిజన్లు తప్పపడుతున్నారు. ఇలాంటి విషయాలను లైవ్‌లో మాట్లాడటం ఏంటని నెటిజన్లు ఆమెపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. విష్ణుప్రియ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.






