- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Vishnu Priya: అందాల అరబోతలో హద్దులు దాటేసిన హాట్ బ్యూటీ… లుక్స్‌తో హీట్ పెంచేసింది
విష్ణు ప్రియ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో వైట్ కలర్ షర్ట్ ధరించి, దాని బటన్స్‌ను విప్పేసి, అలాగే కొన్ని ఫోటోలలో షర్ట్‌ను పూర్తిగా తీసేసి తన హాట్ అందాలను ఓలకబోసే విధంగా పోజులు ఇచ్చింది. అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దిశ వెబ్ డెస్క్: హాట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన యాంకర్లలో విష్ణుప్రియ ఒకరు. ఈమె ఈటీవీలో ప్రసారమైన ‘పోవే పోరా’ టెలివిజన్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత చాలా కాలం పాటు అనేక టీవీ షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తూ తన కెరీర్‌ను కొనసాగించింది.
ప్రస్తుతం ఈమె యాంకర్‌గా కంటే కూడా సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటించడంపై ఎక్కువ ఆసక్తి చూపుతోంది. ఇకపోతే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటూ వస్తోంది. తరచూ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్‌లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది.
దాంతో ఈమెకు రోజురోజుకూ ఫాలోవర్స్ సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇటీవల ఈమె అదిరిపోయే స్కిన్ షోతో కూడిన కొన్ని ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఈమె హద్దులు దాటిన అందాల ఆరబోతకు నిదర్శనంగా నిలిచింది.
అందులో విష్ణు ప్రియా వైట్ కలర్ షర్ట్ ధరించి, దాని బటన్స్‌ను విప్పేసి వెనక్కి వదిలేసిన స్టైలిష్ పోజుల్లో కనిపించింది. అలాగే కొన్ని ఫోటోలలో షర్ట్‌ను పూర్తిగా తీసేసి తన హాట్ అందాలను ఓలకబోసే విధంగా పోజులు ఇచ్చింది.
ఈ పిక్స్‌లో ఈమె సూపర్ హాట్ లుక్‌లో కనిపించడంతో, ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.
Photos Courtesy: Instagram






