Vishnu Priya: షర్టు బటన్లు విప్పేసి 'లో' దుస్తుల్లో రెచ్చిపోయిన హాట్ యాంకర్

by Pulgam srinivas |   (  Updated:2026-03-15 11:31:39  IST  )

తాజాగా విష్ణు ప్రియ పొట్టి టైట్ బ్లాక్ కలర్ నిక్కర్ వేసుకొని, పొడవాటి లూస్ వైట్ కలర్ షర్ట్ ధరించి, తాను వేసుకున్న షర్టుకి ఉన్న కొన్ని బటన్స్ విప్పేసి, ఏకంగా తన 'లో' దుస్తులు ప్రదర్శితమయ్యేలా ఫోటోలకి స్టిల్స్ ఇచ్చింది.

Vishnu Priya: షర్టు బటన్లు విప్పేసి లో దుస్తుల్లో రెచ్చిపోయిన హాట్ యాంకర్
X

దిశ, వెబ్ డెస్క్: తన అందాలతో కుర్రకారు హార్ట్ బీట్ పెంచేస్తున్న బ్యూటీలలో యాంకర్ విష్ణుప్రియ ఒకరు. సుధీర్, విష్ణు ప్రియా కలిసి పోవే పోరా అనే షోకు యాంకర్లుగా వ్యవహరించారు. ఈ షో ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈ బ్యూటీకి చాలా టీవీ షోలలో అవకాశాలు దక్కాయి.

ఈమె టీవీ షోలు చేస్తూనే సినిమాల్లో కూడా అవకాశాలను దక్కించుకుంది. ఇప్పటికే విష్ణు ప్రియ పలు సినిమాల్లో నటించింది. ఈమె టీవీ షోలలో, సినిమాల్లో ఎక్కడ వీలు దొరికితే అక్కడ తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అలాగే సోషల్ మీడియాని కూడా అస్సలు వదలట్లేదు.

ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ లుక్లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ వస్తుంది. దాంతో ఈమెకు ఫాలోవర్స్ సంఖ్య కూడా భారీగానే ఉంది. తాజాగా ఈ నటి తన 'ఇన్ స్టా'లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది.

అందులో ఈమె పొట్టి టైట్ బ్లాక్ కలర్ నిక్కర్ వేసుకొని, పొడవాటి లూస్ వైట్ కలర్ షర్ట్ ధరించి, తాను వేసుకున్న షర్టుకి ఉన్న కొన్ని బటన్స్ విప్పేసి, ఏకంగా తన 'లో' దుస్తులు ప్రదర్శితమయ్యేలా ఫోటోలకి స్టిల్స్ ఇచ్చింది.

ఈ ఫోటోలలో ఈ బ్యూటీ సూపర్ హాట్ గా ఉండడంతో ఈ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలకు బ్యూటిఫుల్, ఆసమ్, ఫైర్, లవ్ సింబల్ ఎమోజీలతో పాటు రకరకాల కామెంట్లు వస్తున్నాయి.

Photos Courtesy: Instagram

Next Story