- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jana Nayagan: మలేషియాలో ఆడియో లాంచ్.. ఆనందంలో ఫ్యాన్స్
by Chukka Sudharani |
కోలీవుడ్ హీరో దళపతి విజయ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉంటూనే.. ‘జన నాయగన్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు.

X
దిశ, సినిమా: కోలీవుడ్ హీరో దళపతి విజయ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉంటూనే.. ‘జన నాయగన్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. తమిళ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 9న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆడియో లాంచ్ అప్డేట్ వచ్చింది. తమిళ మీడియా నుంచి వచ్చిన సమాచారం మేరకు.. ఈ సినిమా ఆడియో లాంచ్ తమిళ సినిమాల్లోనే అతిపెద్ద ఆడియో లాంచ్ కానుందట. అలాగే మలేషియాలోని పుత్రజయలో జరగనుందని తెలుస్తుండగా.. ఈ ఆడియో లాంచ్‌ను డిసెంబర్ 27 ప్లాన్ చేస్తున్నట్లు టాక్. లింక్
Next Story






