- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయ్ దేవరకొండ మాస్ లుక్.. మొత్తం తగలపెట్టటానికి సిద్ధం అంటూ హైప్ పెంచుతున్న ఫొటోస్
విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ప్రస్తుతం ‘కింగ్డమ్’(Kingdom) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ప్రస్తుతం ‘కింగ్డమ్’(Kingdom) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గౌతమ్ తిన్ననూరి(Goutham Thinnanoori) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్యలు నిర్మిస్తున్నారు. ఇక ఇందులో భాగ్య శ్రీ బోర్సే(Bhagyasre Borse) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఈ మూవీ ఈ నెల 1న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మూవీ టీమ్.. వరుస అప్‌డేట్స్ ఇస్తూ సినిమా పై మరింత హైప్ పెంచేస్తుంది.
ఈ క్రమంలో విజయ్ దేవరకొండ మాస్ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. సోఫా చైర్‌లో కూర్చోని గాగూల్స్ పెట్టుకుని చేతిలో రివాల్వర్ పట్టుకున్నాడు. సీరియస్ లుక్‌లో స్టన్నింగ్‌గా కనిపించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్ మారగా.. మొత్తం తగలపెట్టటానికి వచ్చేస్తున్నాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. Link






