- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ ట్రైలర్ విడుదల
by Gantepaka Srikanth |
రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ప్రధాన పాత్రలో నటించిన కింగ్‌డమ్ మూవీ(Kingdom Movie) ట్రైలర్ విడుదలైంది.

X
దిశ, వెబ్‌డెస్క్: రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ప్రధాన పాత్రలో నటించిన కింగ్‌డమ్ మూవీ(Kingdom Movie) ట్రైలర్ విడుదలైంది. గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రంపై ట్రైలర్ హైప్ పెంచింది. ముఖ్యంగా అన్నదమ్ముల సెంటిమెంట్‌ను ఈ చిత్రంలో ప్రత్యేకంగా చూపిస్తున్నట్లు కనిపిస్తున్నది. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి(Gautam Tinnanuri) ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. టాలీవుడ్ యువ నటుడు సత్యదేవ్(Satyadev) కీలక పాత్ర పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జులై 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా తిరుపతిలో ట్రైలర్ (kingdom Trailer) విడుదల వేడుకను నిర్వహించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. ట్రైలర్
Next Story






