- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో విజయ్ దేవరకొండ
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలోనే కాకుండా బయట కూడా పవన్ కళ్యాణ్ కు.. ఓ రేంజ్ లో అభిమానులు ఉన్నారు. అయితే అలాంటి పవన్ కళ్యాణ్ ను తాజాగా రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ( Vijay Dewarakonda) కలిశారు.
అన్నపూర్ణ స్టూడియోలో కింగ్డమ్ (Kingdom) ప్రెస్ మీట్ కు వెళ్లిన సమయంలో పక్క సెట్ లో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు తెలియగానే వెంటనే పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు చిత్ర బృందం సభ్యులు. కింగ్డమ్ హీరోయిన్లు భాగ్యశ్రీ, శ్రీ లీల అలాగే నిర్మాత నాగ వంశీ కూడా వీరిలో ఉన్నారు. ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ నటించిన భగత్ సింగ్ షూట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొన్నట్లు సమాచారం అందుతుంది.
Next Story






