- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపు ఈడీ విచారణకు హాజరుకానున్న విజయ దేవరకొండ
by Naga Rani Yarlagadda |
బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో (Betting Apps Case) నటుడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) రేపు ఈడీ విచారణకు హాజరు కానున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో (Betting Apps Case) నటుడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) రేపు ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఈ కేసులో ఈడీ అధికారులు ఇప్పటికే నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj)ను విచారించగా.. మళ్లీ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయనని తెలిపారు. మరోవైపు టాలీవుడ్ నటుడైన రానా (Rana)కు కూడా బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో ఆగస్టు 11న విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. అలాగే మంచు లక్ష్మికి కూడా ఆగస్టు 13న విచారణకు రావాలని ఈడీ అధికారులు నోటీసులిచ్చారు.
Next Story






