నా వైఫ్ మిస్సింగ్ హీరో వరుణ్ సందేశ్.. షాకింగ్‌గా ఫొటోలు వైరల్

by Chukka Sudharani |

హీరో వరుణ్ సందేశ్ వినూత్నంగా తన కొత్త సినిమాను స్టార్ట్ చేశాడు.

నా వైఫ్ మిస్సింగ్ హీరో వరుణ్ సందేశ్.. షాకింగ్‌గా ఫొటోలు వైరల్
X

దిశ, సినిమా: ‘నయనం’ వెబ్ సిరీస్‌తో సూపర్ సక్సెస్ అందుకున్న వరుణ్ సందేశ్ ఇప్పుడు పూర్తిగా తన ఫోకస్ ఓటీటీ చిత్రాలపై పెట్టాడు. ఈ మేరకు చేస్తున్న ఓటీటీ స్పెషల్ చిత్రం ‘నా వైఫ్ మిస్సింగ్’. మిస్టరీ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్నఈ సిరీస్‌కు సంబంధించిన పూజా కార్యక్రమాలు తాజాగా ఘనంగా స్టార్ట్ అయ్యాయి. ఈ ఈవెంట్‌కు వరుణ్ సందేశ్ భార్య వితికా షెరు‌తో పాటు పలువురు హాజరు కాగా.. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా వీడియో తీసుకురాబోతున్న ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో రానున్నాయి.

Next Story