- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీనా బోల్డ్ ఫోటోలు...మహేష్ బాబుపై దారుణంగా ట్రోలింగ్ ?
మహేష్ బాబు అభిమానులు కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ... పోస్టులు పెట్టారు. అయితే.. మీనా అంటే చీరకట్టులో అంద

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూపర్ సార్ కృష్ణ వారసత్వాన్ని అందిపుచ్చుకొని... ఇండస్ట్రీలో రాణిస్తున్నారు మహేష్ బాబు. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని కుర్ర హీరోలకు కూడా పోటీని ఇస్తున్నారు మహేష్. అయితే అలాంటి... ప్రిన్స్ మహేష్ బాబును ఉద్దేశించి సోషల్ మీడియాలో దారుణంగా పోస్టులు పెడుతున్నారు. ఆయన ఫ్యాన్స్ చేసిన పనికి మహేష్ బాబు మాట పడాల్సి వస్తోంది.
అయితే దీనికి కారణం లేకపోలేదు. హీరోయిన్ మీనా కారణంగా... మహేష్ బాబుకు సోషల్ మీడియాలో నిరసన సెగ తగిలింది. నిన్న అంటే సెప్టెంబర్ 16వ తేదీన హీరోయిన్ మీనా పుట్టినరోజు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మహేష్ బాబు అభిమానులు కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ... పోస్టులు పెట్టారు. అయితే.. మీనా అంటే చీరకట్టులో అందరూ ఊహించుకుంటారు.
కానీ మీనా నడుము కనిపించే బోల్డ్ ఫోటో పెట్టి.. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు మహేష్ బాబు ఫ్యాన్స్. అంతకు ముందు నమ్రత పుట్టిన రోజు అయితే... నిండుగా డ్రెస్ ఉన్న ఫోటోను పెట్టి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో నెటిజన్స్ ఆగ్రహిస్తున్నారు. నమ్రతకు ఒక న్యాయం...? మీనాకు ఒక న్యాయమా ? అంటూ ఆగ్రహిస్తున్నారు. తన అభిమానులను మహేష్ బాబు కంట్రోల్ లో పెట్టాలని కౌంటర్ ఇస్తున్నారు. క్లిక్






