Triptii Dimri: బటన్స్ మొత్తం విప్పేసి అరాచకం సృష్టించిన ప్రభాస్ బ్యూటీ

by Pulgam srinivas |   (  Updated:2026-04-10 14:45:52  IST  )

తృప్తి డిమ్రి గ్లామర్ డోస్ పెంచింది. వైరల్ అవుతున్న పిక్స్.

Triptii Dimri: బటన్స్ మొత్తం విప్పేసి అరాచకం సృష్టించిన ప్రభాస్ బ్యూటీ
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ హాటెస్ట్ బ్యూటీ తృప్తి డిమ్రి గురించి ఇండియన్ సినీ లవర్స్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి చాలా కాలమే అయినప్పటికీ కెరీర్ ప్రారంభంలో పెద్దగా క్రేజ్ దక్కలేదు. అయితే కొంతకాలం క్రితం విడుదలైన యానిమల్ చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా నటించిన తర్వాత ఈమె కెరీర్ పూర్తిగా మారిపోయింది.

ఈ మూవీ భారీ విజయం సాధించడంతో పాటు, ఇందులో తృప్తి డిమ్రి తన నటనతో పాటు అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈమెకు ఇండియా వ్యాప్తంగా గుర్తింపు దక్కింది. ఆ సినిమా తర్వాత ఈమెకు వరుస అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి.

ప్రస్తుతం ఈ బ్యూటీ, రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా విజయం సాధిస్తే తృప్తి డిమ్రి క్రేజ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఈ ముద్దుగుమ్మ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన గ్లామరస్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఈమెకు సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్‌లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

ఆ ఫోటోలలో తృప్తి డిమ్రి పింక్ కలర్ నైట్ డ్రెస్ ధరించి, షర్ట్ బటన్స్ విప్పేసి 'లో' దుస్తులు కనిపించేలా స్టిల్స్ ఇచ్చింది. అలాగే మరికొన్ని ఫోటోల్లో కూడా తన హాట్ అందాలు ఫోకస్ అయ్యేలా పోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Next Story