- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రెండ్ సెట్ చెయ్యి పిల్లోడా వచ్చేసింది..
సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ డివోషనల్ మూవీ ‘జటాధర’. ఈ సినిమా జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో రాబోతుంది.

దిశ, సినిమా: సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ డివోషనల్ మూవీ ‘జటాధర’. ఈ సినిమా జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో రాబోతుంది. డైరెక్టర్స్ వెంకట్ కళ్యాణ్ & అభిషేక్ జైస్వాల్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా కాగా.. ఈ ఏడాది నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. రిలీజ్ టైమ్ దగ్గరపడుతున్న క్రమంలోనే ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జటాధర నుంచి ‘ట్రెండ్ సెట్ చెయ్యి పిల్లోడా’ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ కోసం ట్రెండ్ సెట్ చేయబడింది.. ట్రెండ్ సెట్ చెయ్యి పిల్లోడా వచ్చేసింది’ అంటూ షేర్ చేశారు. ‘బ్యాచిలర్‌గా ఎన్నాళ్లింకా కిస్ క్యాచే పట్టరా.. చాలు ఇంకా సింగిల్ లైఫే మింగిల్ అవుదాం పదరా’ అంటూ సాగే ఈ సాంగ్ ప్రజెంట్ డీజీ మోతలతో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్నది. లింక్
Read More..
ఓటీటీలోకి రాబోతున్న మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ తేదీపై అధికారిక ప్రకటన విడుదల






