- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాస్ మహారాజా ‘RT-76’లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ఫిక్స్.. వైరల్‌గా మారిన ట్వీట్
మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్నారు.

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ప్రజెంట్ రవితేజ నటిస్తున్న చిత్రం ‘మాస్ జాతర’(Mass jathara). భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల (sreleela) హీరోయిన్‌గా నటిస్తుండగా.. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం పలు కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడుతోంది. ఇక ఈ సినిమాతో పాటు రవితేజ , కిషోర్ తిరుమల(Kishore Tirumala) దర్శకత్వంలోనూ ఈ ప్రాజెక్ట్ చేయనున్నారు. అయితే ఈ మూవీ ‘RT-76’ వర్కింట్ టైటిల్‌తో తెరకెక్కనుంది.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల అయింది. దీంతో దీనికి సంబంధించిన పలు వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా, రవితేజ ‘RT-76’ సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అయినట్లు పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇందులో టాలీవుడ్ ముద్దుగుమ్మలు సాయి పల్లవి, కీర్తి సురేష్ నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ వచ్చే నెల జూన్ 3న ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన వార్తలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






