- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షాకింగ్ లుక్‌లో దర్శనమిచ్చిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. వామ్మో ఏంటి అంతగనం పెంచేసిందంటూ నెటిజన్ల బోల్డ్ కామెంట్స్
మిల్క్ బ్యూటీ తమన్నా(Thamanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: మిల్క్ బ్యూటీ తమన్నా(Thamanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్‌గా సూపర్ హిట్ ‘ఓదెల రైల్వే స్టేషన్’(Railway Station)కు సీక్వెల్‌గా వచ్చిన ‘ఓదెల-2’(Odela-2) సినిమాలో నటించింది. అయితే ఈ సీక్వెల్ అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక మిల్క్ బ్యూటీ ఓ పక్క సినిమాలు చేస్తూ మరోపక్క ఐటెమ్ సాంగ్స్‌లో డ్యాన్స్ చేస్తూ తన అందాలతో వావ్ అనిపిస్తుంది. ఇక ఈ భామ వ్యక్తిగత విషయానికి వస్తే.. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ(Vijay Varma)తో మొన్నటి వరకు పీకల్లోతు ప్రేమలో ఉన్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా బ్రేకప్ కూడా చెప్పుకున్నారు. ఇక అతనితో బ్రేకప్ తర్వాత తమన్నా వరుస సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తుంది.
ఈ క్రమంలో ఈ చిన్నదికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సాధారణంగా చాలా సన్నగా నాజుగ్గా కనిపించే తమన్నా ఈ వీడియోలో మాత్రం చాలా లావుగా కనిపించింది. బ్యాక్ బాగా పెంచేసి షాకింగ్‌కు గురిచేసింది. దీంతో ఈ వీడియోను నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేసి తెగ వైరల్ చేస్తున్నారు. అలాగే వామ్మో బ్యాక్ ఏంటి అంతగనం పెంచేసిందని, విజయ్ బాగా వాడినట్టున్నాడని బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తమన్నా వీడియో పై ఓ లుక్ వేసేయండి. Link






