- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరోసారి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ కమెడియన్.. వైరల్‌గా మారిన వీడియో
టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీ(Ali) ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశారు.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీ(Ali) ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశారు. హీరో స్నేహితుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా విభిన్న పాత్రలతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నారు. అలాగే హీరోగా కూడా ఆయన పలు చిత్రాల్లో నటించి ఏకంగా సౌందర్య(Soundarya)తో ‘యమలీల’లో నటించారు. ఆ తర్వాత మళ్లీ కమెడియన్‌గా పలు చిత్రాల్లో చేయడంతో పాటు అలీతో జాలీగా అనే టీవీ షోలో హోస్ట్‌గా చేశారు.
ఇదిలా ఉంటే.. అలీ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. జుబేదా(Zubaida)ను పెళ్లాడిన ఆయనకు ఇద్దరు కుమార్తెటాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీ(Ali) ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశారు. కూడా ఉన్నారు. అయితే 2022లో డిసెంబర్‌లో అలీ పెద్ద కూతురు పెళ్లిని గ్రాండ్ చేశారు. ఈ వేడుకకు సినీ స్టార్స్‌తో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. అలీ ప్రస్తుతం అడపా దడపా చిత్రాల్లో నటిస్తున్నారు. ఇక ఆయన భార్య మాత్రం ఓ యూట్యూబ్ చానల్ నడిపిస్తుంది. ఇందులో ఆమె ప్రత్యేకమైన వంటలు చేసి పేద ప్రజలకు అన్నం దానం చేస్తూ ఉంటుంది. ఇక ఇందుకోసం అలీ కూడా సాయం చేస్తారు.
వీటన్నింటి జుబేదా తన చానల్‌లో చూపిస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, అలీ మరోసారి పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి మా నాన్నకు పెళ్లి పేరుతో జుబేదా చానల్‌లో పెట్టారు. అయితే పెళ్లిలో సంప్రదాయబద్దంగా ఎలా అయితే చేస్తారో అన్ని అలాగే చేశారు. హల్దీ, మెహందీ వంటి వేడుకలు గ్రాండ్‌గా జరిగాయి. పెళ్లి వేడుక సందర్భంగా స్పెషల్‌గా ఉండేందుకు ఇలా చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు నిండు నూరేళ్లు వర్ధిల్లండి అని కామెంట్లు చేస్తున్నారు.






