- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భర్తతో అక్కడ హనీమూన్‌కి వెళ్లిన టాలీవుడ్ హీరోయిన్.. క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్
టాలీవుడ్ హీరోయిన్ అభినయ(abhinaya) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ అభినయ(abhinaya) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యూటీ పుట్టుకతోనే మూగ, చెవుడు అయినప్పటికీ ఇండస్ట్రీలో రాణిస్తోంది. తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఫిదా చేస్తుంది. తెలుగులో ‘నేనింతే’(Neninthe), ‘శంభో శివ శంభో’(shambho Shiva Shambho), ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’(seethamma vakitlo Sirimalle Chettu) వంటి చిత్రాల్లో సిస్టర్ క్యారెక్టర్‌లో అలరించింది. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తూ మంచి ఫేమ్ తెచ్చుకుంటుంది.
ఇదిలా ఉంటే.. రీసెంట్‌గా అభినయ తన ప్రియుడైన కార్తీక్(Karthik)తో మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో అభినయ, కార్తీక్ ల వివాహ వేడుక ఘనంగా జరిగింది. అయితే పెళ్లి తర్వాత సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు భర్తతో కలిసి లండన్(Landon)లో విహరిస్తోంది. అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తోంది. తమ హనీమూన్(Honeymoon) ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. దీంతో ఈ ఫొటోలు కాస్త నెట్టింట తెగ వైరలవుతన్నాయి. ఇక అభినయ- కార్తీక్‌ల ఫొటోలను చూసిన నెటిజన్లు బ్యూటిఫుల్ కపుల్ అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.






