- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చీరలో అదిరిపోయే ఫొటోస్ షేర్ చేసిన టాలీవుడ్ హీరోయిన్.. కనిపించి కనిపించని అందాలతో చంపేస్తున్నావుగా అంటూ కామెంట్స్
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin) నటించిన ‘అఆ’(A AA) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameshwaran) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin) నటించిన ‘అఆ’(A AA) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameshwaran) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్‌గా ‘టిల్లు స్క్వేర్’(Tillu Square) మూవీతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మనుపెన్నడు కనిపించని గ్లామర్ ట్రీట్‌తో కుర్రాళ్లును ఫిదా చేసింది. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతితో ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’(JSK), ‘పరదా’(Paradha) వంటి సినిమాలు ఉన్నాయి.
అలా ఓ పక్క వరుస చిత్రాలతో బిజీగా ఉన్నప్పటికీ నిత్యం సోషల్ మీడియా(social Media)లో మాత్రం ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలతో, వ్యక్తిగత విషయాలతో ఫ్యాన్స్‌కి దగ్గరవుతూ ఉంది. ఈ క్రమంలో ఈ అమ్మడు పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా అనుపమ తన ఇన్‌స్టా గ్రామ్‌లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో వైట్ కలర్ కాటన్ శారీ కట్టుకొని వయ్యారాలు ఒలకబోసింది. బొట్టు పెట్టుకుని తెలుగింటి ఆడపిల్లలా దర్శనమిచ్చింది. ఇక పిక్స్‌కి ‘కన్నానే కన్నే’అనే క్యాప్షన్ కూడా జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు కనిపించి కనిపించని అందాలతో చంపేస్తున్నావ్ అనుపమ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Read More..






