హాట్ లుక్‌తో మెగా హీరోయిన్.. నియంత్రణ కోల్పోయానంటూ ఘాటు పోస్ట్

by Kodari Anjali |   (  Updated:2025-06-30 13:26:45  IST  )

తెలుగు హీరోయిన్ రెజీనా కసాండ్రా గురించి స్పెషల్గా చెప్పాల్సిన అక్కర్లేదు.

హాట్ లుక్‌తో మెగా హీరోయిన్.. నియంత్రణ కోల్పోయానంటూ ఘాటు పోస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు హీరోయిన్ రెజీనా కసాండ్రా గురించి స్పెషల్గా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ తెలుగుతో పాటు, తమిళం, హిందీ చిత్రాల్లో కూడా నటిస్తూ తనలోని టాలెంట్ను బయటపెడుతోంది. మొదట్లో తమిళ చిత్రం కదం నాల్ ముదల్ చిత్రంలో సహాయ నటి పాత్రలో నటించినప్పటికీ తెలుగులోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. తర్వాత శివ మనసులో శృతి అనే సినిమాలో నటించి ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది.

ఈ అమ్మడుకు SIIMA అవార్డు కూడా సొంతం చేసుకుంది. ఆ తరువాత ఆమె రొటీన్ లవ్ స్టోరీ, కేడి బిల్లా కిల్లాడి రంగా, పవర్, పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, జ్యో అచ్యుతానంద సినిమాలో డెంటల్ స్టూడెంట్గా మానగరంలో నటించింది వీటితో పాటుగా ఎవరులో వ్యాపారవేత్తగా కసాండ్రా ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా.. ఆమె ఉత్తమ నటిగా SIIMA అవార్డును అందుకుంది.

జ్యో అచ్యుతానంద చిత్రానికి తెలుగు నామినేషన్ అలాగే రాకెట్ బాయ్స్, జాల్బాజ్ హిందుస్తాన్ కే అనే హిందీ చిత్రాల్లో కూడా నటించి నెటిజన్ల వద్ద ప్రశంసలు అందుకుంది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. హాట్ హాట్ ఫొటోలు పంచుకుని.. ‘ఇది నువ్వు లేని ఫెరోమోన్ల కోసం.. నియంత్రణ కోల్పోయాను’ అంటూ ఓ క్యాప్షన్ రాసుకొచ్చి.. ఘాటు ఫొటోలు పంచుకుంది. ఈ పిక్స్ వీక్షించిన నెటిజన్లు బోల్డ్ కామెంట్లతో ముంచెత్తుతున్నారు.

రెజీనా Cassandrra Instagram link

Next Story