పడుకొని ఆ యాంగిల్‌లో హాట్ షో చేస్తున్న టాలీవుడ్ హీరోయిన్.. నెటిజన్స్ రియాక్షన్స్ ఇదే

by Gugulothu.Kavitha |

మిల్క్ బ్యూటీ తమన్నా(Thamanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

పడుకొని ఆ యాంగిల్‌లో హాట్ షో చేస్తున్న టాలీవుడ్ హీరోయిన్.. నెటిజన్స్ రియాక్షన్స్ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: మిల్క్ బ్యూటీ తమన్నా(Thamanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్‌గా ‘ఓదెల-2’(Odela-2) సినిమాతో మనముందుకు వచ్చిన ఈ చిన్నది అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ బాలీవుడ్‌లో ఐటెమ్ సాంగ్స్‌లో డ్యాన్స్ చేస్తూ తన అందాలతో వావ్ అనిపిస్తుంది. అక్కడ స్టార్‌డమ్ అందుకుంటుంది. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ మెప్పిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ చిన్నది సోషల్ మీడియా(Social Media)లో చేసే రచ్చ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. నిత్యం గ్లామర్ షోతో అందాల విందును వడ్డిస్తుంది.

ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా తమన్నా తన ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో కొన్ని అదిరిపోయే ఫొటోస్ షేర్ చేసింది. అందులో ఎల్లో కలర్ ఫ్రాక్‌లో అందాలు ఆరబోసింది. సోఫా మీద పడుకొని పిక్స్ దిగింది. బూబ్స్ పార్ట్స్ కనిపించేలా బోల్డ్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. వాటిని చూసిన నెటిజన్లు సూపర్, హాట్‌గా ఉన్నావు, బ్యూటిఫుల్, ఫీలింగ్స్ వస్తున్నాయి నిన్ను ఇలా చూస్తుంటే అని క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story