కోరిక తీర్చమంటూ ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీని వేధిస్తున్న టాలీవుడ్ డైరెక్టర్..?

by Disha Web Desk 6 |
కోరిక తీర్చమంటూ ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీని వేధిస్తున్న టాలీవుడ్ డైరెక్టర్..?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ బ్యూటీ షాలిని పాండే ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఒకే ఒక్క సినిమాతో షాలిని పాండే స్టార్ హీరోయిన్ రేంజ్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తో కలిసి హద్దులు మీరి రొమాన్స్ చేసి ఎంతో మంది యూత్ ని ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాతో షాలిని పాండేకి మంచి సక్సెస్ వచ్చినప్పటికీ ఆ తర్వాత ఏ సినిమా కూడా భారీ హిట్ ఇవ్వలేకపోయింది.

పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలను ఆరబోస్తుంది. అయితే ఈ ఫొటోలను చూసిన ఓ టాలీవుడ్ డైరెక్టర్ ఆమెకు సినిమా ఛాన్స్ ఇస్తానని కాల్ చేశాడని ఓ వార్త వైరల్‌గా మారింది. తీరా అక్కడికి వెళ్లాక నా కోరిక తీర్చితే నీకు అవకాశం ఇస్తానని చెప్పాడట. అంతేకాకుండా కొన్ని రోజులు వేధించాడట. కానీ దానికి శాలిని ఒప్పుకోకుండా అవకాశం లేకపోయినా పర్లేదు కానీ అలాంటి బుద్ధి తక్కువ పని చేయనని మొహం మీద చెప్పి వెళ్లి పోయిందని తెలుస్తోంది.

Next Story